నూట యాభై ఏళ్ళ క్రితం ఎలిజిబెత్ గాస్కేల్ ఈ అద్భుతమైన నవల ‘నార్త్ ఎన్డ్ సౌత్’ రాసింది. పరిశ్రమలకు వర్తకానికి తేడా ఉంది. పరిశ్రమలు అంటే మానవ శక్తి ,కార్మిక శక్తి, అనేదు ముఖ్య భాగం. కాని దాన్ని కేవలం వ్యాపారంగా నేతలు భావిస్తే అవి మూతపడతాయి. కార్మికుడికి ,యజమానికి గల సత్ సంబంధాలు దేశానికి జీవనాడి అనే సత్యాన్ని 150 ఏళ్ళ క్రితమే చెప్పింది ఈ రచయిత్రి నవల. పాఠకులను సమ్మోహితం చేసిందట ఈ నవల. క్లాసిక్స్ లో ఒకటిగా చెబుతారు దీన్ని.

Leave a comment