నలుగురు ఫ్రెండ్స్ చెబితే అల్లరే అల్లరి. ఎప్పుడు చేసే అల్లరి కాకుండా కొత్త అల్లరి చేద్దామనుకుంటే ఎవరినైనా దడిపిద్దాం అనుకుంటే బ్లడిబాత్ మ్యాట్ ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు. బాత్ రూం బయట ఈ మ్యాట్ వేస్తే తడి కాళ్ళతో ఈ మ్యాట్ మీద అడుగు పెడితే చాలు హర్రర్ సినిమాలా కాళ్ళ అచ్చులు రక్తంలాగా పడతాయి.శుభ్రంగా కడుక్కోచ్చిన పాదాలు ఇలా నెత్తురుతో ప్రీంట్ వేస్తుంటే కెవ్వుమంటు పరిగెత్తాల్సిందే. సరదాకి ఎడిపించవచ్చు కాని ఈ రక్తపు కాళ్ళ మరకలు తడి ఆరిపోగానే మాయం అవుతాయి.

Leave a comment