వేసవిలో పిల్లలకు తల్లిపాలతో పాటు ఘానా ఆహారం కూడా ఇమ్మంటున్నారు ఎక్సపర్ట్స్. ఆరు నెలలు దాటిన పిల్లలకు రెండు సార్లు అన్ని పోషకాలు ఉండేలా ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, అన్నం కలిపి ఇవ్వాలి. మిగతా మూడు సార్లు పాలు ఇవ్వచ్చు తేలికగా తినగలిగే అరటిపండు, నారింజ, కర్పూజ, బొప్పాయి ఉడికించిన చిలకడ దుంప, ఆలుగడ్డ, క్యారెట్ వంటివి చేతితో చిదిమి  పెట్టవచ్చు ఎండ ఎక్కువగా ఉంటే తరచూ నీళ్లు మజ్జిగ కూడా ఇవ్వాలి. ఎట్టి పరిస్థితిలోనూ ప్యాకెట్ల లో వచ్చే భోజనం, రసాలు ఇవ్వకూడదు.

Leave a comment