వరి అన్నం సూపర్ ఫుడ్. ఇందులో ఉండే పిండి పదార్ధాలు రోజంతా శరీరంలోకి శక్తిని నింపి ఉంచుతాయి.ఇక ఆయుర్వేద శాస్త్ర ప్రకారం వరి అన్నం పోషకాల నిధి. వరి అన్నంలో నెయ్యి కలుపుకుని తింటే గ్లైకామిక్ ఇమ్డేక్స్ బాగా తగ్గిపోతుంది. అన్నం మానవ శరీరంలో కణాలు ఎదగడానికి శరీర నిర్మాణానికి సరైన ఎదుగదలకు అవసరం అయ్యే అనేక పోషకాలు పుష్కలంగా అందిస్తుంది.గుండె నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంత్లు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్లు ఖనిజాలు పుష్కలగా ఉంటాయి.జీవ వ్యవస్థకు మేలు చేస్తుంది. శిరోజాలు,చర్మం ఆరోగ్యంగా ఉమ్తాయి. చెడు కొవ్వు కొలెస్ట్రాల్ ఇందులో లేవు. జీర్ణ వ్యవస్థలోని వ్యర్ధాలను బయతకి పంపడంలో ఎతో సహాయకారి.

Leave a comment