ఇంట్లోనే ఉంటున్నా వ్యాయామాలు చేయాలి. బరువు తగ్గి దృఢంగా ఉండేలా ఆహారం పై దృష్టి పెట్టాలి కొన్ని రకాల ఆహార పదార్థాలు అత్యంత శక్తినిస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. శరీరంలో శక్తి నింపుకోవాలంటే కొంత మొత్తంలో చక్కెర పదార్థాలు చాలా అవసరం. ఇవి  చిలకడదుంప ల్లో  చక్కగా దొరుకుతాయి.ఉడికించి, తేనెలో కలిపి గానీ తీసుకోవచ్చు చిలగడ దుంపలో సహజ చక్కెర లు ఉంటాయి అలాగే పల్లీల పట్టి,నువ్వుల  ఉండలు, చిరుధాన్యాలతో చేసిన బెల్లం లడ్డు లు తింటే అన్ని రకాల పోషకాలు శరీరానికి దక్కుతాయి   వీటిలో ఉండే చక్కెర,కొవ్వులు శక్తి నిస్తాయి అలాగే అధిక మోతాదులో ఉండే గ్లైసిన్ ప్రొలైన్ అనే  అమైనో ఆమ్లాలు పొటాషియం, ఫాస్పరస్ జింక్ అధికంగా వున్నా పెరుగు కూడా ప్రతి రోజూ తీసుకోవాలి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే శక్తి నిస్తుంది.

ReplyForward

Leave a comment