ఎసెన్షియల్ ఆయిల్స్ వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతాయి జుట్టు వేగంగా పెరిగేందుకు సహాయపడే గుణాలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ లో ఉన్నాయి. వెంట్రుకలు పెరిగే దశలో పిప్పర్మెంట్ ఎస్సెన్షియల్  బాగా పనిచేస్తుంది. రోజ్ మేరీ ఎసెన్షియల్  ఆయిల్ వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు సహాయ పడుతుంది సెడార్ వుడ్ ఎస్సెన్షియల్ జుట్టు రాలటాన్ని నిషేధిస్తుంది. ఇందులోని యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కురులు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. లెమన్ గ్రాస్ ఆయిల్ చుండ్రుని తగ్గిస్తుంది.. క్లారి సేజ్ ఆయిల్ తో శిరోజాలు వత్తుగా పెరుగుతాయి. టిట్రీ ఎస్సెన్షియల్ మంచి క్లీనర్ దీన్ని యాంటీ డాండ్రఫ్ చికిత్సలో వాడతారు. థైమే ఎస్సెన్షియల్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

Leave a comment