ఆరోగ్యం కోసం బాగా ఖరీదైన ఆహారమే తినాలిని రులెం లేదు. చాలా తక్కువ ఖర్చు తో ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు వున్న బ్రహ్మాండమైన పదార్ధలెన్నో వున్నాయి. నల్ల సెనగలు బ్లాక్ బెంగాల్ గ్రామ్ వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు అదుపులో వుంటాయి. బరువుకూడా తగ్గే అవకాసాలున్నాయి. పసుపు లోని కుర్ క్యుమిన్ లో యంటి ఇంఫ్లమేటరి గుణాలు బాగా వున్నాయి. ఇవి క్యాన్సుర్, ఇన్ఫెక్షన్, ఆస్తమ, గుండె జబ్బులు, కడుపు మంట మొదలైన అనారోగ్యాల పై శక్తి వంతంగా పని చేస్తుంది. వెల్లుల్లి లో విటమిన్-c,బి6 ల తో పాటు మెగ్నీషియం, సెలీనియం వంటివి వున్నాయి. ఇవి రక్త పోతూ ని పెరగనియవు కలెస్త్రోల్ ని తగ్గిస్తాయి. మెంతులు డయాబెటిస్ ను తగ్గించడం లో శక్తి వంతంగా పని చేస్తాయి. ఉసిరి లో వుండే సి విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.

Leave a comment