Categories
జీవన శైలి సమస్యలతో చిన్న వయస్సు లోనే గుండె జబ్బుల బారిన పడుతున్నారని ముఖ్యంగా యువతుల్లో శరీరక శ్రమ లోపం వల్ల ఈ అనారోగ్యం వస్తుందని అత్యున్నత వైద్య సంస్థలలో జరిగిన అద్యాయినాలున్నాయి. ఈ అనారోగ్యం రాకుండా కొన్ని సులువైన మర్గాలు సూచిస్తున్నారు. ముఖ్యంగా తినే ఆహారం ఒకేఅరిగా కాకుండా ఆరు సార్లుగా విభజించుకొమంటున్నారు. అలాగే మొక్కజొన్న, కివి ఫ్రూట్స్, పాలు, దానిమ్మ జ్యూస్, తేలిగ్గా జీర్ణం అయ్యే చికెన్, కొవ్వులేకుండా తోడేసిన పెరుగు, డార్క్ చాక్లెట్స్ వీటితో పాటు ప్రశాంత మైన జీవన విధానం, సుఖవంతమైన నిద్ర ఇవేఓ అనారోగ్యాలను ముఖ్యంగా గుండె జబ్బులు రానివ్వావని సువ్చనలు సలహాలు.