రోజంతా ఇంటి పనులతో గడిపే గృహిణులు కాస్తయినా రిలీఫ్ లేదనుకొంటారు. ఈ పనితో వత్తిడి పెరుగుతుంది కుడా. రిలాక్సేషన్ కోసం రోజులో పది నిమిషాలు అలా జిన్ సమర్ధవంతంగా వుండే ఏ మార్కెట్ లోనో, పబ్లిక్ ప్లేసుల్లో తీరికగా తిరిగి రమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. మన్యుషుల మద్యని మనసు లో వున్న వంటరి తనం, వత్తిడి మాయం అవ్వుతుంది. అంతే గానీ బాగా లేదనో, గుండె దడ అనో టాబ్లెట్ వేసుకుని పడుకుంటే అది మరింత వత్తిడి కి దడ తీస్తుంది. అలా వెళ్లేందుకు తీరిక పొతే పని చేస్తూ ఓపక్క చక్కని పాటలు ప్లే చేసి వింటూ వున్నా సరే లేదా ఆ గొంతుతో కలిపి పడుకున్నా సరే వెంటనే మనస్సు తేలికై పోతుందిట. సంగీతానికి ఎంతో శక్తి ఉంటుందంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment