అవకాడోలో సూపర్ ఫుడ్స్ జాబితాలో వుంటాయి. ఇవి ఖరీదు ఎక్కువ, పైగా అన్ని చోట్లా దొరకవు కుడా. అవకాడోల్లో అత్యధిక ఫ్యాట్ వుంటుంది. ఇది ముఫా మంచి కొవ్వు. ఇలాంటి కొవ్వు ఇతర పండ్లు కూరగాయల నుంచి కుడా పొందవచ్చు. చెర్రీల లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. దానిమ్మలో గుండె జబ్బుల్ని నివారించే గ్రానాటివ్ బి పనికలాజిన్ వంటివి ఉంటాయి. కొబ్బరి లేదా, వర్జిన్ బి పనికలజిన్ వంటివి ఉంటాయి. కొబ్బరి లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడమని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు. ఉడికించిన పాలకూర, కివిల్లో కుడా లుటిన్, జియాక్సింధిన్ లు లాభిస్తాయి. ఇవన్నీ అవకాడోల్లో దొరికే ఆరోగ్య ప్రయోజనాలను అందించేవే. ఖరీదైన ఆహార పదార్దాల్లోనే ఆరోగ్యం ఉంటుందనే అపూహా అవతల పెట్టి స్ధానికంగా దొరికే అన్ని కాయగూరలు పండ్లు తీసుకోవడం మంచిదే.
Categories