మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని పదిలంగా నిలిపేది కుడా కావాలి. సాధారణంగా మనం కొనే ప్రోసెస్డ్ పదార్ధాలు బాక్స్ ల్లో ర్యాప్ చేసి లేదా బాక్స్ ల్లో లాభిస్తాయి. వీటిలో ఫిటో న్యుట్రియంట్స్ తక్కువే. ఆహారం లో ఎన్నో రంగుల పదార్ధాలు వుంటే అవన్నీ గుండెకి ఆరోగ్యం ఇచ్చేవే. పండ్ల, కూరగాయల అన్గుల్లో అవి దోరుకుతాయి. అనేక రంగుల కూరగాయలు పండ్లు తింటున్నామంటే హార్ట్ ఫ్రెండ్లీ గా వున్నట్లే. ఒక్క టీ స్పూన్ కంటే తక్కువ సోడియం వుండాలి. ఒక వేల బి.పీ వుంటే ఆదీ ఎక్కువే. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేక రకాల చేపలలో దోరుకుతాయి. ఇవి ఆర్టరీల ఎలాస్టిసిటీని మెరుగు పరచడం ద్వారా గుండెను రక్షిస్తాయి. వరంలో రెండు సార్లయినా చేపలు తినాలి.

Leave a comment