సంతోషంగా వుండటం మన చేతుల్లో ఉన్న పనే. అందుకోసం కొన్ని క్లీనర్ ట్రిక్స్ తెలిసి వుండాలి. మంచి మూడ్ కోసం కొన్ని పనులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఉంటాయి. ఇంట్లో మన కోసం కొన్ని పనులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఉంటాయి. ఇంట్లో మనం కోసం మనమో కూనిరాగం తీసుకుంటే కూడా ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఇవి సహజ హ్యాపీ డ్రగ్స్ అన్నమాట. ఏరోబిక్ ఎక్సర్ సైజులు చేసేస్తూ. కంట్రోల్డ్ బ్రీతింగ్ చేస్తేనే వచ్చే ఫలితాలే ఈ కూనిరాగాలతో వస్తాయి. చేపలు, ఫ్రెంచ్ ఫ్రైయ్, చిప్స్, వంటి నూనె వస్తువుల్లో కూడా హ్యాపీ మూడ్ వుంటుంది. ఓ బర్గర్, డీప్ ఫ్రైయ్ డోనట్ కూడా ఇదే మాయ చేస్తుంది. ఫిష్ చిప్స్ కూడా ఫీల్ గుడ్ మూడ్ ఇస్తాయి. బంగాళ దుంపల్లోని కార్బోహైడ్రెడ్స్ మెదడు సెరటోనిన్ కంట్రోల్ స్థాయిలకు సహకరిస్తాయి. చేపలు కూడా మన భావోద్వేగాల్ని క్రమబద్దీకరించడంలో సహకరిస్తాయి. అంటే మూడ్ లేక పొతే ఇలాంటి ట్రిక్స్ పాటిస్తే చాలు.