Categories
WhatsApp

నిరంతర వత్తిడి వల్లే ఈ సమస్య.

బార్నెట్ సిండ్రోమ్ సమస్యకు పనివత్తిడి జీవన శైలి ప్రధాన కారణాలు అంటారు ఎక్స్ పర్ట్స్. దైనందన జీవితంలో ఎన్నూ డిమాండ్స్ ఎదురవ్వుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగం కుటుంబ బాధ్యతల వల్ల దీర్ఘకాలం వత్తిడికి గురవ్వడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలకు సమస్యలు వస్తాయి. రోజులో చాలా భాగం అలసటగా వుంటుంది. ఆకలి, నిద్ర అలవాట్లలో తేడా వస్తుంది. సిస్సారంగా, నిస్సాహయంగా అనేక సందేహాలతో ఒంటరిగా ప్రపంచానికి దూరంగా ఉండాలంటే ఉదయం, లేచీ లేవంగానే పనుల్లోకి రాకుడదు. కనీసం ఏది, పదిహేను నిమిషాల పాటు మెడిటేషన్, స్ట్రచ్చింగ్ లాంటి తేలికైన వ్యాయామాలు, మనసుకు నచ్చేవి చదువుకోవడం రాయడం, ఏదైనా చక్కని పాట వినడం తో మనసుకు ప్రశాంతంగా వేరే ఆలోచనల వైపు మళ్ళకుండా చేసుకుని నెమ్మదిగా రోటీన్ లో పడాలి. ఎలాంటి అనారోగ్యాలకు లోనవ్వకుండా ఉండాలంటే ముందు మానస్సు ప్రశాంతంగా వుండే దారులు కష్ట పది వెతుక్కోవాలి.

Leave a comment