Categories
కాలేజీలకు ,పార్టీలకు ,ఆఫీసులకు పలాజోలు సౌకర్యంగా ,అందంగా ఉంటాయి.వెడల్సుగా వదులుగా జాలువారుతూ ఉన్నట్లుండే ఫ్లేర్ట్ పలాజో కాన్ క్రేఫ్ జార్జెట్ ,డెనిమ్ ఎలాంటి వస్త్రశ్రేణిలో అయినా దొరుకుతోంది.లేత ప్రింట్స్ తో ఉన్న పొడవాటి కుర్తీ వేసుకొంటే ఎంతో బావుంటుంది. లెనిన్ కాటన్ ,విస్కోన్ వస్త్ర రకాల్లో స్ట్రెట్ కట్ పలాజో చాలా బావుంటుంది. టీషర్ట్ కాప్తాన్ లతో ఈ స్ట్రెట్ కట్ పలాజో చక్కగా మ్యాచ్ అవుతుంది. కుర్తీ నుంచి అనార్కలీ ,టీ షర్ట్స్ ,ట్యాంక్ టాప్ నుంచి దేన్నైనా పలాజోతో కలిపి వేసుకుంటే సౌకర్యంగా ఫ్యాషన్ గా ఉంటుంది.