కావ్వ కిషన్. స్ట్రీట్ బార్బెక్యూ పేరుతో రాయల్ ఎన్ ఫీల్డ్ కు చిన్న కిచెన్ గ్రిల్ ఏర్పాటు చేసి లైవ్ కిచెన్ ద్వారా ఫుడ్ అందిస్తోంది. వివేక్ ,దీపిక ఆమె వ్యాపార బాగస్వాములు.స్ట్రీట్ బార్బెక్యూ ద్వారా పెళ్ళిళ్ళు ,పుట్టిన రోజులు,కిట్టీ పార్టీల్లో లైవ్ కిచెన్ ఏర్పాటు చేస్తారు. ఈ బైక్ కిచెన్ కొత్త రకంగా ఉండటంతో అందరినీ ఆకర్షిస్తోంది. ముగ్గురం ఉద్యోగాలు చేస్తున్నా ఈ కిచెన్ ను నడుపుతున్న పర్లేదు ఇప్పుడిప్పుడే నిలదొక్కు కుంటున్నాం అంటోంది కావ్య కిషన్ .

Leave a comment