Categories
కొన్ని రకాల ఆహార పదార్ధాలు పెయిన్ కిల్లర్స్ అని చెప్పుతారు వైద్యులు. మందుల వాడకం తో పాటు ఆహారంలో వీటిని చేర్చుకుంటే శరీరంలో ఏర్పడిన నొప్పికి త్వరగా ఉపసమనం కలుగుతుంది. పసుపు సహజమైన పెయిన్ కిల్లర్. ఇన్ ఫ్లమేషన్ తగ్గించే గునాలుంటాయి. సాల్మన్ చేపలో, ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి. అల్లంలోని ఫిటో న్యుట్రియంట్లు ఇన్ ఫ్లమేషన్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి. నిప్పి నుంచి ఉపసమనం కలిగించడం లో పెరుగు ఉపకరిస్తుంది. అలాగే బెర్రీలను నొప్పి తగ్గించె విషయంలో సూపర్ ఫుడ్ అంటారు. వర్క్ ఉతస్ చేసాక బెర్రీ జ్యూస్ తాగితే కండరాల నొప్పుల చాలా త్వరగా తగ్గిపోతాయి.