శరీరం పైన ఒక్కోసారి వున్నట్టుండి దద్దుర్లు వస్తాయి. ఈ దద్దుర్లు రోగ నిరోధక వ్యవస్ధ  ప్రతి స్పందన వల్ల శరీరం హిస్టమిన్లు  విడుదల చేయడం వల్ల వస్తాయి. ఇలాంటి ఎలార్జిక్ రియాక్షన్ ఎదురైతే వెంటనే కాగితం పెన్ను తిసుక్ని గడచినా 12 గంటలు లోగా ఏవైతే తిన్నారో, కొత్త చర్మ పరిరక్షణా ఉత్పత్తులు, లేదా పౌడర్లు, ఆయింట్మెంట్, క్రీమ్, కొత్త దుస్తులు ఇవన్నీ ఏం వాడారో రాసుకోవాలి. ఆహార పదార్ధాలు, మందులు కుడా ఇందుకు కారణం కావచ్చు. రొయ్యలు, పీటలు, సీఫుడ్స్,చివరకు గుడ్డు కుడా కారణాలే. ఇంత హిస్టరీ తీసుకుని వైద్యుని దగ్గరకు పొతే, ఎలార్జీకి గల కారణాన్ని కనుక్కోవడం తెలికవ్వుతుంది.

Leave a comment