Categories
యాంటి బయోటిక్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి అంటున్నారు వైద్యులు. వాటిని తీసుకునే అలవాటు ఉంటే వెంటనే మానుకోమంటున్నారు. యాంటి బయోటిక్స్ వాడకం ఇప్పుడు సూపర్ ఇన్ ఫెక్షన్స్ తెస్తున్నాయంటున్నారు. ఇవి శరీరంలో మంచి చేసే సూక్ష్మజీవులను సంహరిస్తున్నాయి. అందువల్లనే లైంగికంగా బదిలీ ఆయే సూక్ష్మ జీవులు యాంటీ బయోటిక్స్ కి లొంగనందున స్త్రీలు గర్భందాల్చలేక్పోతున్నారు. గాయాలు యాంటి బయోటిక్స్ కి లొంగడం లేదు. ఆపరేషన్లు విఫలమవుతున్నాయి. ఎంతోకాలం ఐసీయూలో ఉండాల్సి వస్తుంది.