వ్యాయామం తో వచ్చే లాభాలు తెలుసుకుంటే మీరు ఒక నిమిషం కూడా వృధా చేయరు అంటారు ఎక్సపర్ట్స్ . కొన్నేళ్ల పాటు వ్యాయామం చేస్తే జీవితకాలం పెరుగుతుంది దీర్ఘకాలం యవ్వనం తో ఉంటుంది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు శరీరం నాలుగు రెట్లు వేగంగా జీర్ణం చేస్తుంది. మూడ్ మార్చే ఎండార్షిన్ లు విడుదలవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. జీవక్రియలు రేట్లు పెరుగుతుంది.  ఒత్తిడి ఆందోళన మానసిక అలజడి దగ్గరకు రాదు కండరాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. నరాలు వ్యవస్థ బలోపేతం అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యం మంచి నిద్ర పడుతుంది.

Leave a comment