ఫ్యాటీ ఫుడ్స్ తినాలన్న కోరిక తగ్గాలంటే వ్యాయామం చేయండి అంటున్నారు వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ నిపుణులు దీనివల్ల మిఠాయిలు బేకరీ ఉత్పత్తుల పైనే మనసు పోదని ఆరోగ్యవంతమైన కూరగాయలు పండ్లు తింటున్నారని పరిశోధనలు చెబుతున్నారు.  ఎలాంటి వ్యాయామం చేయని వాళ్ళ లోనే వాటి ఉత్పత్తుల కోరిక ఎక్కువని వ్యాయామం అనేది క్రేవింగ్ తగ్గించే అద్భుతమైన పిల్ అంటున్నారు. తప్పనిసరిగా వ్యాయామం కోసం సమయం కేటాయించాలని చెబుతున్నారు.

Leave a comment