33 ఏళ్ల గృహిణి నజీరా నౌషాద్ ఒంటరిగా కేరళలోని అలెప్సీ జిల్లా మన్ కొంచ్ నుంచి నేపాల్ లో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ప్రయాణం చేశారు ఆమె స్వస్థలం పుదుచ్చేరి లోని మహే భర్త ఉద్యోగరీత్యా ఒమెన్ లో ఉంటున్న నజీరా నౌషాద్ భారతదేశం నలుమూలల ప్రయాణం చేయాలని కోరిక తో ఇద్దరు స్నేహితులతో కలిసి 17 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాలు పర్యటించింది. ఎవరెస్ట్ ఎక్కేసి కొద్దిరోజుల్లో నేపాల్ చేరుకుంటారు ఆమె. ఒంటరిగా మహిళలు ప్రయాణించటం సురక్షితమే అని సందేశాలు ఇచ్చే దెయ్యం లో ఈ యాత్ర ఒంటరిగా ప్రారంభించాను అంటుంది నజీరా .

Leave a comment