మెంటన్ లెమన్ ఫెస్టివల్ బత్తాయి, నిమ్మ, నారింజ వంటి పండ్ల తో జరిపే పెద్ద పండుగ ఈ ఫెస్టివల్ స్పెయిన్  లోని మధ్యధరా సముద్ర తీరంలోని చిన్న నగరం మెంటన్ లో జరుగుతుంది ప్రతి ఫిబ్రవరిలో జరిగే ఈ ఉత్సవానికి లక్షలకొద్దీ యాత్రికులు వస్తారు. నిమ్మజాతి పండ్ల వీధులు పార్క్ లు అద్భుతమైన బొమ్మలు తయారు చేస్తారు. ప్రపంచంలో అతిపెద్ద నిమ్మ పండుగ ఇదే ఈ పండుగ కోసం 145 టన్నుల బత్తాయి నిమ్మ పండు వాడుతారు వీధుల్లో సాగే లెమన్ కార్నివాల్ లో విభిన్న ఆకృతులతో ఎన్నో నిమ్మ వాహనాలు నడుస్తాయి కేవలం సిట్రస్ పండ్లతో అలంకరించిన తోరణాలతో ఇల్లు-కొత్త అందంతో వెలిగిపోతాయి. ఈ ఫిబ్రవరి 12 నుంచి 27 వరకు ఈ పండుగ కొనసాగుతోంది దీని కార్నివాల్ మెంటన్ గా పిలుస్తారు.

Leave a comment