Categories
చాలా మందికి పప్పు తినడం ఇష్టం ఉండదు కానీ పప్పుల్లో సంక్లిష్ట కార్బోహైడ్రేడ్లు ఎక్కువ మొత్తంలో పీచు ప్రోటీన్ లు శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తాయి. పీచు రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. క్యాల్షియం, పొటాషియం, జింక్, ఇనుము వంటి ఖనిజాలు విటమిన్-బి వంటివి పప్పుల్లోనే సమృద్ధిగా అందుతాయి. కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, సెనగపప్పు, అలసందలు, సోయా వంటివి ఎన్నో పోషక విలువలున్నవి. పిల్లలకు ఇచ్చే ఆహారంలో ప్రతిరోజు పప్పుని చేరిస్తేనే వారిలో ఎదుగుదల బాగుంటుంది.