చిత్ర పరిశ్రమకు వస్తూనే ఆరోగ్యం ఫిట్ నెస్ ల పైనా శ్రద్ధ పెట్టాను యోగ, సల్సా అన్ని ప్రాక్టీస్ చేస్తా అంటోంది పూజ హెగ్డే. భారత నాట్యం నేర్చుకున్నాను కాబట్టి బరువు పెరగలేదు, కానీ నా శరీరం పైన నాకు అంత నియంత్రణ లేనేలేదు. తర్వాత కిక్ బాక్సింగ్ తో పాటు స్కాట్స్ పిలెట్స్ అన్ని అవసరమే కనుక ఎక్కడికి వెళ్ళిన నాతో పాటు జిమ్ పరికరాలు తీసుకు వెళ్తాను . వ్యాయామమైన క్రమం తప్పుకుండా చేస్తేనే అది అలవాటుగా అవుతోంది. ఫిట్ నెస్ అంతా జిమ్ కెళ్ళటం కాదు  నృత్యం చేయటం కూడా వ్యాయామమే. అన్ని తింటాను కానీ చాలా పరిమితంగా అంత శ్రద్ధగా వుండ బట్టే ఇప్పుడు ఫిట్ నెస్ తో ఉన్న అంటోంది పూజ హెగ్టే.

Leave a comment