కరోనా లాక్ డౌన్ లో గృహహింస పెరిగిపోవటంతో చైనాలోఈవూ సిటీ కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న వారికి వరుడు గురించిన క్రైమ్ రికార్డ్ ఇచ్చేందుకు నిర్ణయించుకుంది 2017 నుంచి టిల్ డేట్ సమాచారం సిద్ధంగా ఉంటుంది పెళ్లి చేసుకునేందుకు మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ కు పెట్టుకున్న దరఖాస్తును నెంబర్ ఫీడ్ చేసే పెళ్ళికొడుకు నేరచరిత్ర ఏమైనా ఉంటే అది వివరంగా కనిపిస్తుంది గతంలో ఏదైనా హింసకు పాల్పడితే వరుడి వంశ చరిత్ర గురించి కాస్త జాగ్రత్త పడమని హెచ్చరిస్తోంది. భారతదేశంలో ఇలాగే వరుడి వంశ చరిత్రను కనీసం ఏడు తరాల వెనకకు వెళ్లి విచారించు కొనేవాళ్ళు.పూర్వీకులు ఏదైనా పొరపాటు పనులు చేసి ఉంటే ఆ జీన్స్ తో ప్రస్తుతం ఉన్న వరుడు కూడా ఏ నేరాలకు పాల్పడ కుండా వెతికే వాళ్ళు.ఇప్పుడు చైనాలో వచ్చిన విధానం దాదాపు ఇలాంటిదే !
Categories