ఇక వేసవి రాబోతోంది పిల్లలు పెద్దలు హానికరమైన కూల్ డ్రింక్స్ వైపుకు మొగ్గు తారు వీటిల్లో చక్కెర మోతాదు ఎక్కువ. అందుకే పిల్లల్లో ఊబకాయానికి ఫలితంగా భవిష్యత్తులో డయాబెటిస్ రిస్క్ ఎక్కువ. కృత్రిమ రంగులు కిడ్నీలపై దుష్ప్రభావం చూపెడతాయి. నిల్వ ఉంచేందుకు ఉపయోగపడే సన్ సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం  బెంజోయేట్‌ వంటి రసాయనాలు పిల్లల్లో అతిధోరణులకు కారణమవుతాయి. ఇవి అనర్థాలు ఉండే ఈ కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండండి, సహజంగా దొరికే పండ్లరసాలు తీసుకోండి అంటున్నారు డాక్టర్స్.

Leave a comment