కొత్త సినిమా చూడగా నే హీరోయిన్ హెయిర్ స్టైల్ నచ్చి పోతుంది. విండో షాపింగ్ చేస్తుంటే వర్క్ బ్లవుజ్ భలే అనిపిస్తుంది. కానీ మన శరీరానికి అది నప్పుతుందా లేదా ఆలోచించాలి కదా. ఫలానా బ్రాండ్ ఖరిదైనది కానీ ఆ బ్రాండ్ ప్యాంట్ వేసుకోగలమా? ఖరీదైన అలంకరణ వస్తువులు, నగలు కలిపి తీసుకున్న డ్రెస్సులుబావుంటాయి. లేక పొతే బ్రాండెడ్ కొని లాభం ఏముంటుంది? పైగా వీటిని మైంటైన్ చేయాలి. మంచిగా ఉతకాలి, ఇస్త్రీ చేయాలి, కొన్ని రకాల వస్త్రాలు కొంత వేడి వద్దనే ఇస్త్రీ చేయాలి. షాపింగ్ విషయంలో కొన్ని జ్యగ్రత్తలు తీసుకోవాలి. ఖరీదైన స్కర్టులు, దుపట్టాలు, వర్క్ బ్లౌజులు కొన్ని వుంటే చాలు. ఇక వాటికి మ్యాచ్ అయ్యే ఇంకో రకం దుస్తులు కొనుక్కుంటు పోవాలి. వర్డ్ రోబ్ లో పేరుకొన్న అన్ని పాత మోడల్స్ అనిపిస్తాయి. ఎప్పటికి ఫ్యాషన్ మారని డెనిమ్ ప్యాంట్లు, తెల్లని కుర్తాలు, లాంటివి సరదాగా కొనుక్కున్నా పర్లేదు. అవి ఎప్పటికి ఫ్యాషనే.
Categories
WhatsApp

ఫ్యాషన్లు మారుతుంటాయి జాగ్రత్త

Leave a comment