Categories
పరిశ్రమలో అడుగుపెట్టి పదేళ్లు అయింది అయినా తెలియని భయం ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటుంది అంటుంది సమంత. సెట్ లో ఏదైనా చెప్తారనుకోండి లేదా ఏదైనా సలహా విన్నా సరే టెన్షన్ పెరుగుతుంది. పైకి అయితే ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడతాను. ఏ పాత్ర చేసేముందుయినా నాకేది రాదు అనుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చిన నటి ఇలాగే పాత్ర లోకి అడుగు పెడతాను అందుకే టెన్షన్ మరింత శ్రద్ధగా ప్రేక్షకులను మెప్పించాలని కసిగా నటిస్తా.కాబట్టే నా టెన్షన్‌ను వత్తిడిని ఇష్టంగా భరిస్తా అంటుంది సమంత.