భావనా కాంత్ భారత దేశపు తొలి మహిళా ఫైటర్ పైలట్. 1992 డిసెంబర్ 1 న  బీహార్ లోని దర్భంగా లో జన్మించారు భావన కు డ్రైవింగ్ చాలా ఇష్టం అందుకే కావచ్చు డ్రైవింగ్ కు అత్యున్నతస్థాయి అనుకో దగిన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలటింగ్ ను కెరియర్ గా ఎంచుకున్నారు బెంగళూరులోని BMS కాలేజీ లో మెడికల్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజినీర్ల చేసి ఎయిర్  ఫోర్స్ లో జాయిన్ అయ్యేందుకు కామన్ అడ్మిషన్ టెస్ట్ రాసి పాసయ్యారు. హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ట్రైనింగ్ అయ్యాక మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి ఫ్లయింగ్ ఆఫీసర్ గా బయటకు వచ్చారు. భారత రాష్ట్రపతి గత ఏడాది ఆమెకు నారీ శక్తి పురస్కారం అందించారు.

Leave a comment