వర్షిని ప్రకాష్ ప్రవాస భారతీయురాలు బోస్టన్ లో ఉంటారు. యు.ఎస్ లో పుట్టి పెరిగిన వర్షిని వాతావరణ కార్యకర్త .పరిశ్రమలు పెరగటం చెట్లు నశించిపోవడం వాతావరణం విషపూరితం కావటం సహించలేని వర్షిని శారా బ్లేజోవిక్   అనే తన ఫ్రెండ్స్ తో కలిసి సన్ రైజ్  మూవ్‌మెంట్ అనే సంస్థ స్థాపించింది వాతావరణ హితం కాని పనులను అడ్డుకోవటం ఈ సంస్థ పని.వాతావరణంలోని ప్రతికూల మార్పులకు జాలి వివక్ష  లైంగిక అసమానత్వం ఆర్థిక వ్యత్యాసాలు భౌగోళిక పరిస్థితులు అన్నీ కారణమే అంటుంది వర్షిని. సన్ రైజ్  మూమెంట్ కు యు.యస్.లో పెద్ద యువ సైన్యం ఉంది. ఫార్చూన్ 50 గ్రేటెస్ట్ లీడర్స్ తాజా జాబితాలో వర్షిని 28వ స్థానంలో ఉంది.

Leave a comment