Categories
మన గురించి మనమే అత్యంత శ్రద్దతో ఉండాలి. ఈ చిత్రసీమలో గాడ్ ఫాదర్స్ ఉంటే వాళ్ళ ప్రోత్సహంతో చక్కగా నిలదొక్కుకోవచ్చు అని ఊహిస్తూ కుర్చుంటే నష్టమే మనలో మనకి కూడా ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగే విజ్ణత కూడా చాలా అవసరం అంటుంది జాక్వెలిన్ శ్రీలంక. తనకు కరణ్ జోహర్ లాంటి శ్రేయోభిలాషులు ఉన్నారు నేను నా మేలు కోరుకునే వాళ్ళ మార్గదర్శకత్వంలో కొంత ముందుకు వెళతాను. అదే సమయంలో సోంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తాను మరి ఒక్కల్ల పైనే ఆధారపడి మన బాగోగులపైన అసలు దృష్టి పెట్టకపోతే కెరీర్ లో వెనకబడిపోతాం అంటుంది జాక్వెలిన్. నిజమే మనని ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి మనకి కాస్తా శక్తి సామర్ధ్యాలు ఉండాలి అప్పుడే వృద్దిలోకి వెళ్ళటం తేలిక.