సఖులూ!! మనం ఈ నెల రోజులు గోదాదేవిని స్మరిస్తూ పాశురాలను పఠనం చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం విశేషం.
దేవిని ఆండాళ్ అనిన ఆముక్తమాల్యద అనిన గోదా అని పిలిచిన పిలుపే మోక్షం,పరమార్ధం.ఆ తల్లి తన భుజం మీద అందమైన రామచిలుకతో కలకాలం అందరూ పచ్చగా వుండాలని కోరుకుంటూ తేజస్సుగల చల్లని చూపులతో రక్షిస్తూ కపాడుతుంది.
శ్రీ రంగనాథస్వామిలో ఐక్యం అవ్వటానికి కాత్యాయని వ్రతం చెలులతో కలిసి చేసి ముక్తి పొందింది.

నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు

-తోలేటి వెంకట శిరీష

Leave a comment