ఎంతో మంది అనుభవం ద్వారా చెప్పాక, డాక్టర్లు కూడా తెల్చేసాక మనం కొన్నింటిని ఎంతో శ్రద్దగా ప్రతి దినం తినే ఆహారంలో భాగంగా చేసుకుంటాం. కానీ ఇప్పుడు పరిశోధన కాదంటే, ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎన్నో ఏళ్లుగా అలవాటు పడ్డ ఆ వస్తువులను ఎలా వదిలేయాలి? గోధుమలు ఆరోగ్యానికి చాలా మంచివి అని అందరం స్నుకున్తున్నాం. కానీ ఇప్పుడో కొత్త పరిశోధన ఇది నిజం కాదంటోంది. వరిలాగా గోధుమలు అంత త్వరగా జీర్ణం కావని, దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలని అంటోంది. అజీర్తి తలనొప్పి, కడుపులో అసౌకర్యం ఇవన్నీ గోధుమలు తినడం వల్ల షుగర్ అదుపులో వుంటుంది అనడం కూడా శాస్త్రీయంగా రుజువు కాలేదని, కాలానుగుణంగా దొరికే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉంటారని వారు చేఅప్పుతున్నారు.

Leave a comment