గూగుల్ మ్యాప్స్ లో వినపడే శ్రావ్యమైన గొంతు ఆస్ట్రేలియా కు చెందిన కరెన్ జాకబ్‌సెన్ ది ఆమె వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గాయని పాటల రచయిత్రి కుర్లీ క్వీన్‌ పేరుతో లేబుల్ సృష్టించి పది ఆల్బమ్ లు విడుదల చేశారు. ఒక వాయిస్ రికార్డింగ్ ఆడిషన్ లో పాల్గొన్నాక ఆ గొంతు నచ్చటం తో ఆమె వాయిస్ ను జిపిఎస్ లో పెట్టారు యాపిల్ ఫోన్ లలో వాడే వాయిస్ యాప్ కూడా కరెన్ చెప్పిన ఆడియో  అనుసంధానించారు. ఆమె ప్రతిభకు గుర్తింపు గా ప్రతిష్టాత్మక జాబ్ ప్రైజ్ ఆమెను వరించింది.

Leave a comment