ఎంతో మంది ఉపవాస్యాలు వింటూ వుంటాం. కొన్ని కొంత మంది చెప్పే పద్దతిలో, దాన్ని ఆచరించే పద్దతితో ఆకర్షణ వుంటుంది. అలా చక్కగా చెప్పే వాళ్ళతో ప్రియాంకా చోప్రా కూడా ఒకరు. ఆమె ఏం చెప్పుతున్నారంటే, నాకు ప్రేమ పైన నమ్మకం లేదు. జీవితం గెలవాలంటే ఒక ప్రణాళిక వుండాలి. జీవితాన్ని అలా ప్రణాళికా బద్దంగానే తీర్చిదిద్దుకొన్నా. నాకు నచ్చిన దారిలో వెళ్లేందుకు మా అమ్మానాన్నలు ఎంతో ప్రోత్సహించారు. తర్వాత మనం ఎవరి కోసమో మారాల్సిన అవసరం లేదు. మనం మాన్ లాగే వుండాలి. అందరినీ సంతోష పరచడం సాధ్యం కాదు. అప్పుడు అవతలి వాళ్ళు నిర్ణయించుకుంటారు మనల్ని ఇష్టపడాలా వద్దా అని. నేను సృజనాత్మక విషయాల నుంచే స్ఫూర్తి పొందుతాను. వాళ్ళు మన జీవితానికి రంగులు అద్దుతారు. భావోద్వేగాలతో నింపుతారు. నా ఫిలాసఫీ ఒక్కటే మీరు మీరుగా వుండండి. ధైర్యంగా ప్రేమగా నిజాయితీగా ఉండి ఉండాలి. ఒక్క నిజాయితీకోసం నిలబడితే చాలు ధైర్యం దానంతట అదే వస్తుంది. అంటోంది ప్రియాంకా చోప్రా. ఈ సెలబ్రెటీ చెప్పే జీవన సూత్రాలు ఇవ్వాల్టి అమ్మాయిలకు తప్పనిసరిగా ఉపయోగ పడతాయి.
Categories
Gagana

జీవితం పర్ ఫెక్ట్ ప్రణాళికతొనే సక్సెస్

Leave a comment