ఏ డ్రెస్ కి అయినా ఏ వస్త్రశ్రేణి కి సంభందించిన చీరె కట్టుకున్నా ఇటు అధునికంగా అటు సంప్రదాయకంగా కనిపించాలన్నా ఎక్కువ నగలు లేకుండా ఒక్క చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ అవీ వజ్రాలు ముత్యాలు పొదిగిన నెలవంక తో నిండు చందమామలా పెట్టుకుంటే చాలు ఇంక ఇతర ఆభరణాలు అవసరం లేదంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ వేసవి సాంయత్రాలు లేత రంగుల దుస్తుల పైన ముత్యాలు మువ్వలు వేలాడుతూ అవే కట్ డైమాండ్ చాంద్ బాలీలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.వింటేజ్ లుక్ తో కనిపించే దేవతా మూర్తుల బొమ్మలు పొదిగిన చాంద్ బాలీలు ప్రస్థుత లేటెస్ట్ డిజైన్ గా చెప్పుకోవచ్చు.

Leave a comment