కథానాయక గా 15 సంవత్సరాల ప్రయాణం చాలా సంతృప్తికరంగా ఉంది దక్షిణాదిలో ఇప్పటి వరకు 48 సినిమాల్లో నటించాను ఇంకో ఐదు సెట్స్ పైన ఉన్నాయి మంచి కథలు ఎంచుకుంటూ ముందుకు నడవటమే నేను చేసిన పని ఈ పరిశ్రమలో నన్ను తెలిసిన వాళ్ళు లేరు ఇదంతా నాస్వశక్తితో చేసిందే అంటుంది అంజలి నేను పనిచేస్తున్న పరిశ్రమలో రోజు ఎన్నో ప్రశంసలు విమర్శలు కష్టాలు ఎన్నో ఉంటాయి ఏం జరిగినా దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి వాస్తవంలో ఉండాలి జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో చేస్తాను నేను అది వృత్తిగత, మైన వ్యక్తిగతమైన అంటోంది అంజలి.

Leave a comment