యు.ఎస్ లోనే ఉన్నత స్థాయి బాధ్యతల్లో కి భారత సంతతి మహిళ లు రావడం ఇటీవల కాలంలో సర్వసాధారణం అయింది. శాన్ ఫ్రాన్సిస్కో లో ఉంటున్న సీనియర్ శుభా తతవర్తి  విప్రో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా నియమితులయ్యారు వాల్‌మార్ట్ నుంచి విప్రో కి వచ్చిన శుభ వాల్‌మార్ట్ కంటే ముందు పేపాల్ సేవలు అందించారు వాల్-మార్ట్ సీనియర్ డైరెక్టర్గా పేపాల్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ గా ఆమె అనుభవం విప్రో సి టి ఓ అయ్యేందుకు తోడ్పడింది. రూప కంప్యూటర్ సైన్స్ లో  మాస్టర్స్ డిగ్రీ చేశారు.

Leave a comment