ఇప్పుడు మెరిసే మెటాలిక్ కలర్ వస్త్రశ్రేణి కి పెద్దపీఠ వేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.ఇతర రంగుల కలబోతలు ఈ వెండి రంగుల చీరెలు ఏ సందర్భంలో అయినా చక్కగా ఉంటాయి.రాత్రి వేళల్లో జరిగే ఏ పార్టీలో అయినా ఈ మెటాలిక్ మెరుపులు ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి.వెండి జరీతో మెరిసే మెటాలిక్ పట్టు చీరెలకు మెటాలిక్ ఫుట్ వేర్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యూలరీ ,సిల్వర్ టోన్ క్లబ్ లు ఎంతో అందం తెచ్చి పెడతాయి.మెటాలిక్ అంచులో లెనిన్ చీరెలు పార్టీ లుక్ తో ఎంతో బావుంటాయి.పైగా ఈ వర్ణం అందరికి నప్పుతుంది.

Leave a comment