వాతావరణం క్లావ్డ్ గా ఉంటే మూడుమారి పోయి డల్ గా అనిపిస్తుంది. అరోమా అయిల్స్ ఆరోమధేరపీ నరాలు,బావోద్రేకాలపై అనుకూల ప్రభావాన్ని చూపించే శక్తి ఉంటుంది. మెదడులో ప్రతి కులభావాలకు అంతర్గతంగా ఆత్మవిశ్వాసం తగ్గినట్లు అనిపిస్తుంది . అలాటప్పుడు లావెండర్,యాంగ్  యాంగ్ పెప్పరమింట్  క్లారెపెజలు మంచి మందు. గాలిలోకి స్ప్రే చేసిన స్నానం చేసే నీళ్ళలో రెండు చుక్కలు వేసిన ఆ సువాసనకు మెదడులో ప్రతికూలత పరారవుతోంది,జేరేనియం లేమాన్ పెప్పరమింట్ రోజ్ మేర్ ఆయిల్స్ తక్షణ ఎనర్జీ బూస్టర్లు గా పని చేస్తూ ఒత్తడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Leave a comment