జీవితంలో డబ్బులేకపోతే సంతోషంగా ఉండలేము అంటుంది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా . కెరీర్ ప్రారంభం లో కేవలం శరీరాకృతి,ఆరోగ్యం పైనే దృష్టి పెట్టేదాన్ని డబ్బు,పడుపు అన్నవి నా ఆలోచనల్లో లేనేలేవు . కానీ నాతల్లి నా దృక్పథాన్ని మార్చేసింది అంటుంది ప్రియాంక . చేతిలో డబ్బులేక పోతే సంతోషం ఉండడాన్ని ,మా అమ్మ చూపిన విషయం అక్షర సత్యం అని చాల త్వరలోనే గ్రహించాను . అప్పటి నుంచి సంపాదనలో కొత్త భాగం పొదుపు చేయటం ప్రారంభించాను . కానీ అన్ని సౌఖ్యాలు డబ్బుతో రావని నాకు తెలుసు ,కానీ డబ్బు సంతోషంగా ఉండగలిగే మార్గాన్ని చూపిస్తుందని మాత్రం నమ్ముతాను అంటుంది ప్రియాంక చోప్రా అనుభవంతో చెప్పిన ఆమె మాటలు ఎవరైనా స్వీకరించచ్చు . సంపాదనలో కొత్త పొదుపు మంచిదే కదా!.

Leave a comment