Categories
చండీగఢ్ కు చెందిన హర్భజన్ కౌర్ కు 97 ఏళ్ళు వంట చేసుకునేందుకు ఎన్నో ఐడియాలు ఇచ్చే ఆమె పోస్ట్ లు లక్షలమంది చూస్తారు. హర్భజన్స్ మేడ్ విత్ లవ్ ఇన్ స్టా పేజ్ లో ఆమె బేసిన్ కి బర్ఫీ అమృత పరి మ్యాంగో పికిల్ షల్గామ్ గాజర్ కా ఆచార్ వంటి అద్భుతమైన వంటకాలు ఎలా చేసుకోవాలో చెబుతోంది. భర్త మరణించాక పిల్లలు ఎవరికి వాళ్ళు జీవించడం మొదలుపెట్టాక 90 ఏళ్ల వయసులో కూతురు సాయం తో ఆమె ఈ స్టార్టప్ ఏర్పాటు చేశారు అద్భుతమైన రుచులకు ఈ బామ్మ గొప్ప బ్రాండ్.