మారిషన్ లోని చామరేల్ ఇసుక తిన్నెలు ఖచ్చితంగా ప్రకృతి అద్భుతమే ,ఎరుపు గోధుమ,వైలెట్,ఆకుపచ్చ నీలం పసుపు రంగులతో కూడిన ఈ ఇసుక గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్ గా ఉంది. రంగు రంగుల గుట్టల్లా కనిపించేది వట్టి ఇసుకేనని నమ్మబుద్ది పుట్టానంతా అందంగా వుంటుందీప్రదేశం భూమిలో ఉండే ఐరన్,అల్యూమినియం వల్ల సహజంగా ఎరుపు బ్రౌన్,పర్పల్ , బ్లూ రంగు షేడ్లు కనిపిస్తాయి. ఈ చామరల్ ఇసుకని గూఫుట్లోకి తీసుకున్న కూడా అవి పొరలుగా విడిపోయి విడివిడి రంగులుగానే కనిపించటం విశేషం.

Leave a comment