బ్రాసరీ తప్పని సరిగా ధరిస్తారు స్త్రీలు . స్తనాలు సాగిపోకుండా బిగుతుగా ఉండేందుకు ఈ బ్రాసరీ ఉపయోగ పడుతుందని అందరు భావిస్తారు . అయితే ఇప్పుడు పరిశోధనా ఫలితం మహిళలకు బ్రా మంచికంటే హానే ఎక్కువ చేస్తుందంటోంది. బ్రా ధరించకపోతే స్తనాలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి . 30-40 సంవత్సరాల వయస్సు గల బ్రా ధరించని యువతులు ప్రతి ఏడాది తమ స్తనాలు 7 మిల్లీమీటర్లు లిఫ్ట్ అవుతున్నట్లు తెలిపారు . బిగి ఏ మాత్రం తగ్గలేదని ఈ ఆన్ లైన్ సర్వే లో వేళా కొద్దిమహిళలు పేర్కొన్నారు . స్ట్రెచ్ మర్క్స్ వెన్నునొప్పి వంటివి కూడా లేవు . బ్రా ధరించటం వల్ల బ్రెస్ట్ కింద ఉండే సపోర్టువ్ టిష్యుల గ్రోత్ ను అడ్డుకొంటున్నాయని పరిశోధకులు చెపుతున్నారు . యవ్వన కాలంలో మహిళలు ప్రతిరోజు బ్రా ధరిస్తే ఈ టిష్యుల తరిగిపోతు స్తనాల సాగుదలకు కారణం అవుతాయి . బ్రా లేకపోతే ఈ టిష్యులు కండరాలకు దృడంగా మరగల అవకాశాలు ఉంటాయి .

Leave a comment