Categories
Fragrance of wild soul పేరుతో తన స్వీయానుభవాలతో ఒక పుస్తకం తీసుకొచ్చారు రూబీ అహ్లువాలియా మూడేళ్ల పాటు క్యాన్సర్ తో పోరాడి గెలిచాను క్యాన్సర్ రోగుల కష్టాలు కళ్లారా చూశారు. సంజీవిని- లైఫ్ బియాండ్ క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు దీనికి టాటా క్యాన్సర్ ఆస్పత్రి సహకరిస్తుంది.అనగారిన వర్గాలకు చెందిన క్యాన్సర్ బాధితులకు సాయం చేస్తుంది. ఈ సంస్థ సెంట్రల్ రైల్వే స్ లో ప్రిన్సిపల్ ఫైనాన్స్ అడ్వైజర్ గా పని చేస్తున్న రూబీ అహ్లువాలియా రాసిన పుస్తకం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా విడుదలయింది.