Categories
టి రుచి ఇష్టపడని వాళ్ళు ఉండరు. అది నోటికే కాదు కళ్ళకు నచ్చేలా తయారు చేస్తారు చైనా జపాన్ దేశాల్లో కప్పుల్లో పూలు విరిసేలా చేయడం ఒక సంప్రదాయం చామంతి మల్లె, లిల్లీ, బొగడ బంతి, మందారపూవు మొగ్గల్ని తీసుకొని వాటి చుట్టు గ్రీన్ టి ఆకుల్ని చుట్టి ఎండబెడతారు కొన్నింటిలో ఒక్కటే మొగ్గ ఉండవచ్చు మరి కొన్నింటిలో అనేక మొగ్గలు వుండచ్చు. ఈ పూల బంతుల్ని వేడి వేడి నీళ్ళలో వేయిగానే కప్పుల్లో పూలు విరుస్తాయి చూసేందుకు అద్భుతంగా వుండటం మాత్రము కాదు, ఈ వేడివేడి టి తయారు లోని రుచి పూవుల్లోని ఔషధ గుణాలు కలుపుకొని అద్భుతమైన రుచి తో వుంటాయి. ఈ టి పూబంతులకొసం అమెజాన్ లో ఆర్డర్ ఇవ్వచ్చు.