శరీర రూపంలో ఎక్కువ తేడాలు కనిసిస్తే దాని వల్ల అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. సాధారణంగా శరీరం ముందుకు వెనక్కి సులభంగా వంగేలా ఉండాలి.  అటు ఇటు పక్కలకు కదలికలో ఇబ్బంది అనిపించకూడదు. శరీరంలో వ్యవస్థలన్నీ మెరుగ్గా ఉంటేనే నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది.  అందులో శరీరంపై పూర్తి కంట్రోల్ ఉండేందుకు యోగా చేయాలి.  ఒక వేళ ఒక పద్ధతిగా యోగా చేయటం కుదరకపోతే శరీరాన్ని అదుపులో ఉంచుకొనేందుకు ముందుకు వంగడం, కాళ్ళు ముడుచుకూర్చోవటం ,పాదాలను కదిలించటం వల్ల వెన్ను సాగతీసినట్లవుతుంది. శరీరం మనకు మన అధీనంలో ఉండి ,చెప్పిన మాట వింటేనే మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు.

Leave a comment