ఆరేళ్ళ గ్యాప్ తర్వాత అమర్ అక్భర్ ఆంటోని సినిమాతో మళ్ళి తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇలియానా బాలీవుడ్ కే పరిమితం అయిపోవాలన్న ఆలోచన నాకు ఎఫ్పుడు లేదు అంటుంది ఇలియానా. తెలుగులో నంటించడం అన్న హైదరాబాద్ లో గడపడం అన్నా చాలా ఇష్టం అంటుంది. కొన్నిసార్లు కథలు నచ్చకా నచ్చినా బాలీవుడ్ లో నటించే సినిమాల కారణంగా డేట్స్ కుదరక తెలుగులో నటించలేదు. ఒక మంచి సినిమా ద్వారా మళ్ళీ తెలుగులో నటించాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో నా డబ్బింగ్ నేనే చెప్పాను ఇన్నేళ్ళుగా నటిస్తున్నా నా సొంత గొంతు నేనే వినడం ఇప్పుడే అంటుంది ఇలియానా.

Leave a comment