పుట్టిన రోజు పెళ్లి రోజు ల మెహందీ మనం ఎన్నో చూశాం కానీ ఒక మహిళ తన వైవాహిక గా జీవితం లో తనకు ఎదురైన కష్టాలు బాధలు ఎదురైనా ఇబ్బందులు మెహందీ గా వేయించుకొని బయటి ప్రపంచానికి చూపెట్టింది.ఆ మెహందీ వేసిన ఆర్టిస్ట్ ఊర్వశి వోరా శర్మ ఇన్‌స్టా లో షేర్ చేసిన ఈ మెహందీ వీడియో నెటిజన్ల హృదయాలను కదిలించింది.

Leave a comment