భారతదేశంలోని అతిపెద్ద ఎడ్ సెట్ కంపెనీ బైజూస్ కో ఫౌండర్ దివ్యా గోకుల్ నాథ్ ఈ యాప్ కి 80 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు బైజూస్ లో విద్యార్థిగా చేరి అక్కడ టీచర్ అయ్యారు దివ్య 2015 లో ఆన్ లైన్ పాఠాలు అందుబాటులోకి తెచ్చే యాప్ ని లాంచ్ చేశారు. ఈ కోవిడ్ సమయంలో యాప్ 35 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇప్పుడు మా దగ్గర 80 మిలియన్ల మంది లెర్నర్స్ ఉన్నారు. ఇక త్వరలోనే మా సేవలు విదేశాలకు కూడా విస్తరింప చేసే ఆలోచనలో ఉన్నాము అంటోంది దివ్య గోకుల్ నాథ్.

Leave a comment